Authentic Learning

                  AUTHENTIC LEARNING 
                                    WITH
                           DIGITAL TOOLS




   
   సృజనాత్మక దార్శనికులకు నమస్సుమాలు 🙏

   
             అప్పుడే నిద్ర లేచి వచ్చిన ప్రజ్ఞకు, న్యూస్ పేపర్ లో Nelson Mandela గారి కొటేషన్ కనబడింది. అతను ఎవరో తెలుసుకోవాలని తన తండ్రిని ప్రశ్నించింది. తండ్రి అతను ఎవరో తనకు తెలియదు అని సమాధానం ఇవ్వడంతో, అతను ఎవరో తెలుసుకోవాలని ఆతృత ఆమెలో బలంగా మొదలైంది. Teacher ద్వారా అతని గురించి తెలుసుకోవాలని కోరిక తో పాఠశాల కి బయలుదేరింది
      ప్రార్థన ముగియగానే టీచర్ ని Nelson Mandela గారి గురించి ప్రశ్నించింది. ఆ అమ్మాయిలోని ఆత్రుతని,ఆసక్తిని గమనించిన ఉపాధ్యాయురాలు Nelson Mandela గారి గురించి ఒక వినూత్న పద్ధతి ద్వారా తెలియజేయాలి అని అనుకున్నారు.
• ఆ టీచర్ తరగతి గదిలోని విద్యార్థులను కొన్నిHeterogenius సమూహాలుగా విభజించించారు.
• ప్రపంచం లోని వివిధ దేశాలకు సంబంధించిన స్వాతంత్ర సమరయోధుల photoes ని collect చేసి mind map తయారుచేయమని సూచించారు.
• మొదటి సమూహంలోని విద్యార్థులను Nelson Mandela గారి యొక్క స్పీచ్ కి సంబంధించినటువంటి Audio links విని, వారు నేర్చుకున్న అంశాలను audio link రూపం లో ప్రదర్శించమని ప్రోత్సహించారు.
• రెండవ సమూహంలోని విద్యార్థులను Nelson Mandela కు సంబంధించినటువంటి Biography అనగా, అతని గురించి Profile ని browser ద్వారా , magazines ద్వారా, Newspapers ద్వారా సేకరించి description రాయమని సూచించారు.
• మూడవ సమూహంలోని విద్యార్థులను జట్లుగా విభజించి, మీకేకనుక Nelson Mandela గారిని కలిసే అవకాశం వస్తే వారిని ఏ విధంగా ఇంటర్వ్యూ చేయగలరు అని ఒక imaginary Conversation రాసి, WhatsApp లో friends కి,మరుసటి రోజు తరగతి గదిలో ప్రదర్శించమని ప్రోత్సహించారు.
• మరొక సమూహంలోని విద్యార్థులను మీరేకనుక Nelson Mandela అయితే,,, అంటూMono action script, diary Entry రాయమని task assign చేశారు.
• ఒక సమూహంలోని విద్యార్థులను Nelson Mandela గురించి సేకరించిన అంశాలతో, వారిలో learners ని inspire చేసిన అంశాలతో వారి friend కి letter రాయమని సూచించారు.
• ఈ అంశాలను మరుసటి రోజు తరగతి గదిలో ప్రదర్శించాలని సూచించారు. వారు ప్రదర్శించిన అంశాలకు peer group నుండి మరియు facilitator తరపున feedback ను అందించారు.
• ప్రజ్ఞ లాంటి చురుకైన విద్యార్థులకు Nelson Mandela గురించి ఒక poem రాయమని సలహా ఇచ్చారు.
• అదే తరగతిలో బాగా బొమ్మలు వేయగలిగే సామర్థ్యం కలిగి ఉన్న విరాట్ ని Nelson Mandela గారి చిత్రపటం వెయ్యమని చెప్పారు.
• విద్యార్థులు సేకరించిన అంశాలతో Multimedia presentation, Poster Preparation, flipbook etc తయారు చేయమని Encourage చేసారు.
• వారి జీవితంలో వివిధ సంవత్సరాలలో జరిగినటువంటి చారిత్రక ఘట్టాలను Timeline chart ద్వారా ప్రదర్శించమని Encourage చేసారు.
• Spelling గుర్తుండేలా NELSON MANDELA పేరులోని అక్షరాలతో కొత్త పదాలను elicit చేయమన్నారు.
            మరుసటి రోజు తరగతి గదిలో ఈ అంశాలన్నీ ప్ర దర్శించిన తర్వాత, టీచర్ ప్రజ్ఞ వైపు చూస్తూ, ఏం ప్రజ్ఞ! ఇప్పుడు చెప్పు నెల్సన్ మండేలా అంటే ఎవరో తెలిసిందా? అనగానే చాలా సంతోషంతో,
    Yes madam, He is a great Freedom Fighter of South Africa అని సమాధానం ఇచ్చింది.

  


        ఆ తరగతి గదిలో ఆ Facilitator follow అయినటువంటి new technique పేరు “Authentic Learning with Digital tools”
• విద్యార్థులు వాస్తవిక వాతావరణం లో, వారు నేర్చుకుంటున్నారు అని తెలియకుండానే Nelson Mandela గారి గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు.
• By heart method కి బదులుగా Learning by doing ని follow అయినారు.
• మరిన్ని విషయాలు తెలుసుకోవాలనే scientific temper వారి లో అభివృద్ధి చెందింది.
• భాషా నైపుణ్యాలు, drawing skills, 21st century skills etc అలవరచుకున్నారు.
• Team spirit తో నేర్చుకోవడం వల్ల సహకార ధోరణి, సహాయం చేసే మనస్తత్వం లాంటివి పెంపొందినాయి.
• Global Citizen గా ఎదగడానికి కావలసినటువంటి Multimedia skills, భాషా పుణ్యాలు, మొదలైనవి అలవరచుకున్నారు.

 
     విద్యార్థుల సర్వతోముకాభివృద్ధికి, సమగ్ర వికాసానికి NEP-2020 ప్రస్తావించిన ఒక అద్భుతమైన technique ఈ “Authentic Learning “.
   ప్రముఖ Psychologist
       Lev Vygotsky’s theory of learning ప్రకారం
         “What a child can do in cooperation today, he can do alone Tomorrow.”
   So, Let's update,, and make our classroom transaction more vibrant and more jubilant. 💐💐
    Thank you.



K. REDDAMMA
Lecturer in  English 

DIET, KARVETINAGAR

CHITTOOR DISTRICT

A. P


Comments

Post a Comment

Popular posts from this blog

AUTHENTIC LEARNING

International Day For Biological Diversity