Authentic Learning
AUTHENTIC LEARNING WITH DIGITAL TOOLS సృజనాత్మక దార్శనికులకు నమస్సుమాలు 🙏 అప్పుడే నిద్ర లేచి వచ్చిన ప్రజ్ఞకు, న్యూస్ పేపర్ లో Nelson Mandela గారి కొటేషన్ కనబడింది. అతను ఎవరో తెలుసుకోవాలని తన తండ్రిని ప్రశ్నించింది. తండ్రి అతను ఎవరో తనకు తెలియదు అని సమాధానం ఇవ్వడంతో, అతను ఎవరో తెలుసుకోవాలని ఆతృత ఆమెలో బలంగా మొదలైంది. Teacher ద్వారా అతని గురించి తెలుసుకోవాలని కోరిక తో పాఠశాల కి బయలుదేరింది ప్రార్థన ముగియగానే టీచర్ ని Nelson Mandela గారి గురించి ప్రశ్నించింది. ఆ అమ్మాయిలోని ఆత్రుతని,ఆసక్తిని గమనించిన ఉపాధ్యాయురాలు Nelson Mandela గారి గురించి ఒక వినూత్న పద్ధతి ద్వారా తెలియజేయాలి అని అనుకు...
Let's be HUMAN.🤝🤝
ReplyDeleteTq sir🙏
ReplyDelete